
మన దేశములో శ్రీ రాముడు కట్టినా శ్రీ రామ సేతు వారదిని కూల్చడానికి ప్రస్తుతం అధికారములో ఉన్నా యు పీఎ ప్రబుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అనుమతి ఇచింది ఎనుకంటే అక్కడ రామసేతు లేదటా ,రాముడే ఈ దేశములో జనిమించలేదట ,రాముడు కలిపితమాటా రామాయణము లెదట !
దీనికీ వారు శాస్త్రీయ ఆదారం కావాలంటున్నారు. విస్చావసానికి సంబదినిచినవటికి శాస్త్రీయ ఆదారాలు ఉండవు అని సుప్రిం కోర్టు చాల సందర్బాలలో
తీర్పు చెపింది .ఎందూ కంటే మతానికి సంబందించిన విషయాం .ఈ దేశములో మేజరటి ప్రజలవిశావసాల గాయపరచినిది . శ్రీమతి సోనియా గాంధీని మరియు ప్రదనామంత్రి ని ఇతర రాజకీయ నాయకులను నేను ఒక ప్రశ్న అడుగు తున్నాను ?బోముబాయి మరియు డిల్లీ లో ప్రజాల సౌకరియం కోసం రైల్వే వారు ప్రబుత్వానికి ఒక నివిదిక ఈచ్చారు దాని ప్రకారము ఆ ప్రాంతములో ఉన్నా మసీద్ ను తొలిగించమని సూచించారు అప్పుడు ప్రబుత్వం వెంటనే
రైల్వే మార్గమును మర్చి వేరే ప్రాంతము గుండా వేశారు .అప్పుడు ప్రబుతవమును అడిగితే ముస్లిముల మనోబవలకి బన్గ్గము కలుగుతుంది కాబట్టి మేము మారచ్చాము .మది లౌకిక ప్రబుతవము ఎవరి విశవసలకూ బంగము కలుగానివము. ఈప్పుడు ప్రబుత్వం హిందువుల విషవసనికి సంబందిచిన రామసేతు ను ఏందుకు విద్ద్వముసం చేయలనుకున్ట్టుంది ?హిడువులలో సంగాట్టితము లేదుకాబట్టి .ఈదేశము ఈది హిందూ దేశము .ఈ హిందూ దేశము లో
హిందువు లకు గౌరవపదమైన జీవితము గడపలట్ట్టే హిందూ వుల కు విలవనిచ్చే ప్రబుత్వానికి మాత్రమీవోటు వేయాli