Tuesday, October 14, 2008

మనదేశములో నిత్యం జర్గుతున్న అల్లరులకు మూలకారణం ఏమిటని అలోచినచకుండా సంఘ్ పరివార్ ను నిందిచటం ఎంత వరకు సమర్దనియం ? మనదేశములో రాజకీయ నాయకులు సంఘ్ పరివార్ పై విమర్శించడం ,ఒక వర్గం వారి మెప్పు కోసం ,వారి వోట్ల కోసం దేశభక్తి సంస్తలైన హిందూ సంస్థలను తిట్టేవారిని ప్రతి హిందు వు ఖండిన్చాలి .
కర్ణాటకలో జరుగుతున్న మతఘర్షణలకు మూలకారణం అక్కడ పని చేస్తున్న
విదేశీ క్రైస్తవ సముస్తలే అజ్జ్యం పోసుతున్నహాయ్ హిందువుల మనభావాలను కిన్చపర్స్తూ సాహిత్యమును ప్రచరించి, హిందూ దేవతలను హినతి హీనంగా ,తిడుతూ వారు ప్రసరించిన , సాహిత్యము స్స్తానిక హిందువుల అగ్గ్రహానికి గురి కాబడింది .
వారు ప్రచరించిన సాహిత్యము ,గురించి పత్రికాలు మరియు రాజకీయ నాయకులూ పట్టించుకోకుండా ,
హిందు సంస్థలను నిందిచటం లో అర్దము ఏముంది ?
నేను దేశ ప్రదానిని మరుయు లౌకిక వాదులను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను !
ఎక్కడో మహమద్ ప్రవక్త ను కార్టూను వేసినంద్దుకు మనదేశములో రాజకీయ నాయకులు మరియు లౌకిక వాదులను ,తీవ్ర నిరసన వెక్తము చేశారు ,ర్యాలీ లు ,రాస్తరొకలు చేశారు మరి ర్యాలీ లు ,రాస్తరొకలు
ఇప్పుడుఎందుకు చేయటములేదు?


దేశ పార్లమెంట్ ముస్లిములకు sఅన్ఘిభావము ప్రకటించి ,వారికీ మద్దతుగా నిలిచారు .



మనదేశములో కమ్యునిస్టులు కాలము చెల్లిన సిద్దాంతాలను పట్టుకొని ఇంక కాలము వేల్ల్లబుచుతున్నారు .వారి దృష్టిలో హేతువాదం ,లౌకికవాదం అంటే హిందువుల విశ్వాసాలను దాడిచేయడము ,హిందూమతము తిట్టడము వరికివారు లౌకికవాదులుగ చెప్పుకోవడం
draft
9/29/08
by Parashu Ram
Delete
Edit


ఒరిస్సా లో మరియు కర్ణాటకలో జరుగుతున్న... నిక హిందూ