కర్ణాటకలో జరుగుతున్న మతఘర్షణలకు మూలకారణం అక్కడ పని చేస్తున్న

వారు ప్రచరించిన సాహిత్యము ,గురించి పత్రికాలు మరియు రాజకీయ నాయకులూ పట్టించుకోకుండా ,
హిందు సంస్థలను నిందిచటం లో అర్దము ఏముంది ?
నేను దేశ ప్రదానిని మరుయు లౌకిక వాదులను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను !
ఎక్కడో మహమద్ ప్రవక్త ను కార్టూను వేసినంద్దుకు మనదేశములో రాజకీయ నాయకులు మరియు లౌకిక వాదులను ,తీవ్ర నిరసన వెక్తము చేశారు ,ర్యాలీ లు ,రాస్తరొకలు చేశారు మరి ర్యాలీ లు ,రాస్తరొకలు
ఇప్పుడుఎందుకు చేయటములేదు?
దేశ పార్లమెంట్ ముస్లిములకు sఅన్ఘిభావము ప్రకటించి ,వారికీ మద్దతుగా నిలిచారు .
మనదేశములో కమ్యునిస్టులు కాలము చెల్లిన సిద్దాంతాలను పట్టుకొని ఇంక కాలము వేల్ల్లబుచుతున్నారు .వారి దృష్టిలో హేతువాదం ,లౌకికవాదం అంటే హిందువుల విశ్వాసాలను దాడిచేయడము ,హిందూమతము తిట్టడము వరికివారు లౌకికవాదులుగ చెప్పుకోవడం
draft
9/29/08
by Parashu Ram
Delete
Edit
ఒరిస్సా లో మరియు కర్ణాటకలో జరుగుతున్న... నిక హిందూ